పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ధనుష్ కోలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. పలు సూపర్ హిట్ డబ్బింగ్ మూవీస్ ద్వారా ధనుష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. హీరో ధనుష్ ప్రస్థుహం ఒక , హిందీ , ఒక ఇంగ్లీష్ , రెండు తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. “ఆడుకాలం” , “అసురన్” మూవీస్ కు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు. ధనుష్ నటుడే కాకుండా నిర్మాత , దర్శకుడు , స్క్రీన్ రైటర్ , సింగర్ , లిరిసిస్ట్ కూడా. టాలెంటెడ్ హీరో ధనుష్ ఇప్పుడు కథానాయకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా ఒక తెలుగు మూవీ అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా ఒక మూవీ తెరకెక్కనుందని సమాచారం. ధనుష్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్ , డివివి ఎంటర్ టైన్ మెంట్ హీరో ధనుష్ తో చర్చలు జరుపుతున్నట్టు , సూపర్ హిట్ “RX 100 “మూవీ ఫేమ్ అజయ్ భూపతి , హీరో ధనుష్ కు ఒక స్టోరీ వినిపించినట్టు సమాచారం. ఇలా పలు మూవీ కమిట్ మెంట్స్ తో ధనుష్ టాలీవుడ్ లో బిజీగా మారనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: