ఎన్టీఆర్-కొరటాల సినిమా.. అక్టోబర్ ఫస్ట్ వీక్ లో లాంచ్..!

Jr NTR and Koratala Siva Upcoming Movie To Hit The Sets In The First Week Of October,Jr NTR And Siva Koratala Movie Latest Update,Jr NTR Next Movie,Latest Telugu Movie Updates 2021,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Jr NTR And Siva Koratala Movie Latest Update,Jr NTR Siva Koratala Movie Story,Jr NTR Next Movie News,Jr NTR,Koratala Siva,Jr NTR Latest Movie,Jr NTR Movies,NTR,Jr NTR New Movie,Jr NTR Koratala Siva New Movie,NTR Movies,NTR New Movie,Latest Telugu Movie Updates 2021,Latest Telugu Movies 2021,Telugu Movies,NTR RRR Movie,NTR RRR Movie,RRR NTR,Jr NTR Movie Updates,Jr NTR And Siva Koratala Movie,Jr NTR And Siva Koratala Movie Latest Updates,Jr NTR And Siva Koratala Movie Updates,Jr NTR And Siva Koratala Film Updates,Jr NTR And Siva Koratala Movie Latest Shooting Update,Jr NTR And Siva Koratala Movie Shooting Update,Jr NTR And Siva Koratala Movie Shooting,Jr NTR And Siva Koratala Movie Shooting Latest Update,Jr NTR And Siva Koratala Movie Launch,Jr NTR And Siva Koratala Movie Opening,Jr NTR And Siva Koratala Movie Launch Date,Jr NTR And Siva Koratala Movie Shoot In October,Jr NTR Next Movie Update,NTR30,NTR30 Movie,NTR30 Movie Updates,NTR30 Movie Latest Update,NTR30 Movie Update,NTR30 Latest Update,NTR30 Movie Latest News,NTR30 Movie Shooting,Jr NTR and Koratala Siva Upcoming Movie,NTR 30 Alia Bhatt,Alia Bhatt To Play The Female Lead In NTR 30,#NTR30

ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్ లో రెండో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రకటన కూడా ఎప్పుడో వచ్చింది. ప్రస్తుతం కొరటాల శివ ‘ఆచార్య’ పనులను వేగంగా పూర్తి చేస్తున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్” షూటింగ్ ని పూర్తి చేసి ఫ్రీగా ఉన్నాడు. అయితే ఇంతవరకూ ఈసినిమా సెట్స్ పైకి మాత్రం రాలేదు. దానికి తోడు కరోనా కూడా రావడంతో ఈసినిమా ప్రారంభానికి ఇంకా లేట్ అయింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా లాంచ్ కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అక్టోబర్ ఫస్ట్ వీక్ లో ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం. నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి రెగ్యులర్ షెడ్యూల్ మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాను రాజకీయ నేపథ్యంలో కాలేజ్ పాలిటిక్స్ నేపథ్యంలో కొరటాల తెరకెక్కించబోతున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమాలో కియారా అద్వానీ లేదా అలియా భట్ హీరోయిన్స్ గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ రవిచంద్రన్ ను ఎంపిక చేయనున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. నందమూరి కళ్యాణ్‌రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌ కేటాయించి ఈ మూవీ రూపొందించబోతున్నారు.

ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ మరో సినిమా చేస్తున్నాడు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై తెరకెక్కించనున్నారు. ఈసినిమాను కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here