కమ్ బ్యాక్ మూవీ బ్లాక్ బస్టర్ “వకీల్ సాబ్”మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం “భీమ్లా నాయక్””హరిహర వీరమల్లు” మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ , సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మూవీస్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సినీ ప్రముఖులు , రాజకీయ నాయకులు , అభిమానులు పవన్ కళ్యాణ్ కు బర్త్ డే విషెస్ తెలియజేసారు. పవన్ పేరుతో సేవా కార్యక్రమాలు అలానే కేక్ కటింగ్‌లు, భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి అభిమానులు తమ ప్రేమను తెలియజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
My Inspiration… My Guru… Wishing Power Star Pawan Kalyan Garu a Very Happy Birthday 🥳❤️❤️🎂🎂@PawanKalyan pic.twitter.com/BTC8KialKt
— Ram Charan (@AlwaysRamCharan) September 2, 2021
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ తమ మూవీస్ అప్ డేట్స్ తో అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ తెలిపారు. మై ఇన్ స్పిరేషన్ , మై గురు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వెరీ హ్యాపీ బర్త్ డే అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: