‘చిరు’ కి విలన్ గా మాధవన్..!

Versatile Actor Madhavan To Play Badie In Mega Star Chiranjeevi Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Mega Star Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Upcoming Movie,Chiranjeevi Next Film,Chiranjeevi Next Movie,Chiranjeevi New Movie Update,Chiranjeevi Latest Movie Update,Chiranjeevi Latest Movie,Madhavan To Play Villain In Chiranjeevi Godfather,Madhavan Grabs Chiranjeevi's Next,Madhavan To Turn Villain For Chiranjeevi,Madhavan To Play Villain In Chiranjeevi Godfather,Madhavan In Chiranjeevi Godfather,Madhavan In Chiranjeevi Godfather Movie,Madhavan In Godfather,Madhavan In Godfather Movie,Madhavan Movies,Madhavan New Movie,Madhavan Telugu Movies,Madhavan Latest Movie,Madhavan New Movie Update,Madhavan Latest Movie Update,Madhavan In Mega Star Chiranjeevi Movie,Madhavan In Godfather Telugu Movie,Godfather,Godfather Movie,Godfather Movie Latest Updates,Godfather Movie Cast,Godfather Latest Updates,Godfather Movie Update,Godfather Madhavan,Madhavan Role In Chiranjeevi Godfather Movie,Madhavan Role In Godfather Movie,Madhavan Role In Godfather,Madhavan Upcoming Movie

మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ రీమేక్ గా ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు డైరెక్టర్ మోహన్ రాజా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు కూడా చేశారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో చిరు పాత్ర కు సంబంధించి తప్ప మరేపాత్రలో క్లారిటీ లేదు. ముఖ్యంగా ఈసినిమాలో నటించే విలన్ పాత్రకు సంబంధించి అయితే పలు పేర్లు తెరపైకి వచ్చాయి. లూసిఫర్ లో విలన్ గా వివేక్ ఒబెరాయ్ నటించి మెప్పించాడు. ఇక ఈ పాత్రలో నటించనున్నట్టు రెహ్మన్ తో పాటు యంగ్ హీరో సత్యదేవ్ వరకూ చాలా మంది పేర్లు వినిపించాయి. సత్యదేవ్ అయితే దాదాపు ఖాయమైనట్టే అన్నారు. కానీ ఇప్పుడు మరో పేరు వినిపిస్తుంది. తమిళ స్టార్ హీరో మాధవన్ గాడ్ ఫాదర్ లో విలన్ గా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు మేకర్స్ మాధవన్ ను సంప్రదించగా అతను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. మరి ఈ వార్త అయితే ఇప్పుడు జోరుగా ప్రచారం అవుతుంది. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

కాగా ఈసినిమాలో నయనతార కూడా నటించనున్నట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ సమర్పణలో ఆర్. బి. చౌదరితో కలిసి ఎన్వీ ప్రసాద్ దీనిని నిర్మిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి… కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇంకా గాడ్ పాధర్ తో పాటు బాబి దర్శకత్వంలో, మెహర్ రమేష్ దర్శకత్వంలో కూడా సినిమాలు చేస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 18 =