షూటింగ్ పూర్తిచేసుకున్న ‘వాలిమై’

Thala Ajith Starrer Valimai Movie Team Successfully Wraps Up Shooting Work,Telugu Filmnagar,Latest Telugu Movies News,Latest 2021 Telugu Movie Updates,Thala Ajith,Thala Ajith Movies,Thala Ajith Latest News,Thala Ajith Latest Movie Shooting,Thala Ajith Latest Movie,Thala Ajith New Movie,Thala Ajith Movie,Thala Ajith Upcoming Movies,Thala Ajith Next Movie,Thala Ajith Upcoming Projects,Thala Ajith Next Film,Thala Ajith Movie Updates,Thala Ajith Valimai,Thala Ajith Valimai Movie,Thala Ajith Valimai Movie Update,Ajith Valimai Movie Update,Ajith Valimai Movie Shooting Update,Thala Ajith Valimai Movie Shooting Update,Ajith Valimai Movie Latest Shooting Update,Valimai Movie Latest Shooting Update,Ajith Valimai Movie Shooting Latest Update,Valimai Movie Shooting Latest Update,Ajith Valimai Latest Shooting Update,Ajith Valimai Shooting Update,Valimai Shooting Update,Valimai Movie Latest Shooting Updates,Valimai Movie Team Wraps Up Shooting Work,Valimai Update,Ajith's Valimai Shooting Wrapped Up,Ajith Valimai Shooting Wrapped Up,Valimai Release Date,Valimai Movie Release Date,Ajith Valimai Release Date,Valimai Shooting Wrapped Up,Thala Ajith Wraps Up Shooting For Valimai,It's A Wrap Up For Thala Ajith Valimai,It's A Wrap Up For Valimai,Valimai Movie,Valimai Movie Update,Valimai Movie Latest Updates,Valimai Latest Update,Valimai New Update,Valimai Movie Updates,Valimai Movie Shooting Completed,#Valimai

హెచ్. వినోత్ దర్శకత్వంలో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘వాలిమై’. ఇక ఈసినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ కరోనా వల్ల ఈసినిమా షూటింగ్ కు చాలా బ్రేకులు పడటంతో ఆలస్యం అవుతుంది. చాలా కాలం తరువాత ఇటీవలే అజిత్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఇదిలా ఉండగా కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత రీసెంట్ గానే వాలిమై లాస్ట్ షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. ఫైనల్ గా ఇప్పుడు షూటింగ్ ను పూర్తి చేసుకుంది. రష్యాలో జరిగిన ఫైనల్ షెడ్యూల్ లో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ తో ఈసినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ న‌టి హుమా ఖురేషి న‌టిస్తుండగా… టాలీవుడ్ హీరో కార్తికేయ విల‌న్‌గా చేస్తున్నాడు. ఈ సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌లో ఈసినిమాను నిర్మిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నట్టు సమాచారం.

మరి నెర్కొండ పార్వాయి సినిమా తరువాత వీరి ముగ్గురి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. మరి ఈసినిమాతో మరో హిట్ ను తమ ఖాతాలో వేసుకుంటారేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 5 =