పుష్ప2- ప్రముఖ సంస్థ కు కేరళ రిలీజ్ హక్కులు

famous banner acquired pushpa 2 movie kerala release rights

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప2. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాకోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగష్ట్ 15వతేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ దిశగానే ఈసినిమా ఈసినిమా షూటింగ్ శరవేగంగా పూర్తిచేస్తున్నారు. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ కు కూడా సాలిడ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ అప్ డేట్ వచ్చినా అది సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ లుక్ దగ్గర నుండి, గ్లింప్స్, టీజర్, రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ అన్ని సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈసినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా కేరళ రిలీజ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. కేరళ లో పుష్ప2 రిలీజ్ హక్కులను ప్రముఖ సంస్థ అయిన ఈ4ఈ మూవీస్ వారు సొంతం చేసుకున్నారు. అక్కడ భారీ స్థాయిలో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. రీసెంట్ గానే యానిమల్ సినిమా హక్కులను సొంతం చేసుకున్న ఈ సంస్థ.. ఈసినిమాతో మంచి హిట్ ను అందుకున్నారు. మరి కేరళలో బన్నీకి కేరళలో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో తెలిసిందే కదా. తెలుగు రాష్ట్రాల తరువాత ఆరేంజ్ క్రేజ్ కేరళలో ఉంది బన్నీకి.

కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. జగపతిబాబు, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కూడా నటిస్తున్నారు. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =