సుహాస్ ‘ఫ్యామిలీ డ్రామా’ ట్రైలర్ రిలీజ్

Suhas Latest Crime Thriller Family Drama Movie Trailer Is Out,Family Drama Movie Trailer 4K,Family Drama Trailer,Family Drama Movie Trailer,Family Drama,Suhas,Teja Kasarapu,Pooja Kiran,Telugu Filmnagar,Family Drama Telugu Movie Trailer,Suhas Family Drama Trailer,Family Drama Telugu Movie,Family Drama 2021 Telugu Movie,Latest Telugu Movie 2021,Latest Telugu Trailers,Suhas New Movie Trailer,Pooja Kiran Movies,Meher Tej,Chashma Films,Noothana Bharathi Films,Mango Mass Media,Suhas As Rama From Family Drama,Suhas As Rama,Telugu Filmnagar,Suhas,Actor Suhas,Hero Suhas,Suhas New Movies,Suhas New Movie,Suhas Latest Movie,Suhas Next Movie,Suhas New Movie Update,Suhas Latest News,Suhas Updates,Family Drama Movie,Family Drama Movie Latest News,Family Drama Movie Latest Updates,Meher Tej Family Drama,Meher Tej Movies,Family Drama Suhas,Family Drama Film 2021,Suhas Family Drama Movie Trailer,Suhas Family Drama Trailer Out,Family Drama Trailer Telugu,Anusha Nuthula,Family Drama Telugu Movie Trailer On Telugu Filmnagar,Family Drama 2021 Latest Telugu Movie,Telugu Movies,Family Drama Trailer Released,Family Drama Trailer Out Now,Family Drama Trailer Update,Suhas New Movie Family Drama Trailer,#FamilyDrama,#FamilyDramaTrailer

కలర్ ఫొటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుహాస్. అంతకు ముందు పలు సినిమాల్లో హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్లలో చేసి తనదైన కామెడీతో నవ్వించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి జోనర్ ను మార్చి ఫ్యామిలీ డ్రామా అనే థ్రిల్లర్ తో రాబోతున్నాడు. ఎలాంటి హడావుడి లేకుండా ఈసినిమా మొదలైనట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలోనే ఈసినిమా ఫస్ట్ లుక్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఏకంగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘ఫ్యామిలీ డ్రామా’ అని టైటిల్ పెట్టినప్పటికీ ఇదొక సైకో క్రైమ్ థ్రిల్లర్ అని ఇప్పటికే అర్థం అయింది. ఇన్నాళ్లూ సాధారణ రోల్స్ చేస్తూ వస్తున్న సుహాష్.. ఈసారి కంప్లీట్ డిఫరెంట్ గా సీరియల్ కిల్లర్ రోల్ ట్రై చేస్తున్నాడు. సుహాష్ ఇందులో సైకో కిల్లర్ గా నటించినట్లు తెలుస్తోంది. హెయిర్ స్టైల్ దగ్గర నుండి, బాడీ లాంగ్వేజ్ వరకూ అంతా మార్చేశాడు అతని బిహేవియర్ కొత్తగా ఉన్నాయి. తండ్రి వల్ల ఇబ్బందులు పడుతున్న ఓ ఫ్యామిలీకి సహాయం చేయడానికి వచ్చి వారినే భయపెడుతున్నట్టు చూపించారు. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ మరో హైలెట్. మరి మొత్తానికి సుహాస్ మరోసారి కంటెంట్ సినిమాతో వస్తున్నాడు అనిపిస్తుంది. ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

కాగా మెహెర్‌ తేజ్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో పూజా కిరణ్‌, అనుషా నూతుల ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మ్యాంగో మాస్ మీడియా స‌మ‌ర్ప‌ణ‌లో ఛ‌ష్మా ఫిలింస్ మ‌రియు నూత‌న భార‌తి ఫిల్మ్స్ ఎల్ ఎల్ పి బ్యాన‌ర్లు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి స్టోరి, స్క్రీన్ ‌ప్లే ని మెహె‌ర్ తేజ్ మ‌రియు ష‌ణ్ముఖ ప్ర‌సాంత్ లు అందిస్తున్నారు. అజ‌య్ అండ్ సంజ‌య్ సంగీతాన్ని అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.