కోలీవుడ్ బాక్సాఫీస్ ఎట్టకేలకు కలకలలాడుతోంది.గత కొన్ని నెలల నుండి సరైన సినిమాలు విడుదల లేకపోగా వచ్చిన చిన్న సినిమాలు కూడా నిరాశపరిచాయి. అయితే మధ్యలో మళయాలం సినిమా మంజుమ్మల్ బాయ్స్ కాసులు కురిపించింది.ఇక రీసెంట్ గా రిలీజైన తమిళ సినిమా అరణ్ మనై 4 తమిళనాడు లో అదరగొడుతుంది.ఈసినిమా 5రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 50కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అరణ్ మనై 4 తెలుగులో బాక్ గా విడుదలకాగా ఇక్కడ కూడా డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది.నిన్నటి వరకు దాదాపు 3కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది.సరైన ప్రమోషన్స్ చేసుంటే కలెక్షన్స్ మరింతగా పెరిగేవి.సుందర్ సి నటించి డైరెక్షన్ చేసిన ఈసినిమాలో తమన్నా,రాశి కన్నా ,కోవై సరళ, యోగిబాబు,రాజేంద్రన్ కీలకపాత్రల్లో కనిపించారు.హిప్ హాఫ్ తమిళ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: