మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ చేతినిండా ఆఫర్ల తో ప్రస్తుతం ఫుల్ బిజీ మోడ్ లో వుంది.రీసెంట్ గా టిల్లు స్క్వేర్ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన ఈ హీరోయిన్ ఏకంగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టింది.అందులో మూడు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు వున్నాయి. అందులో ఒకటి పరదా.సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కిస్తున్న ఈసినిమాలో అనుపమతోపాటు దర్శన రా జేంద్రన్,సంగీత లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.
ఇక హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఆక్టోపస్ లో లీడ్ రోల్ లో నటిస్తుంది అనుపమ.దాదాపు షూటింగ్ కూడా పూర్తయింది.ఈఏడాది సెకండ్ హాఫ్ లో విడుదలకానుంది.ఇది కాకుండా తమిళం లో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న లాక్ డౌన్ అనే సినిమాలో అనుపమ లీడ్ రోల్ లో కనిపించనుంది.ఏఆర్ జీవా డైరెక్ట్ చేస్తున్నాడు.
ఇక అలాగే అనుపమ,చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ సరసన బైసన్ లో కూడా నటిస్తుంది.నిన్ననే ఈసినిమా స్టార్ట్ అయ్యింది.మరి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు.ఇవి కాకుండా మలయాళంలో ది పెట్ డిటెక్టీవ్ అనే సినిమాలో నటించింది అనుపమ.ఇది విడుదలకు సిద్ధంగా వుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్

Hanuman Premiere Show Public Talk | Hanuman Public Review | Teja Sajja | Prasanth Varma | TFN
03:43

Allu Arjun Changed My Life Says Actor Sree Vishnu | Appatlo Okadundevadu Telugu Movie Interview
02:15

Dasari Narayana Rao Powerful Warning to Movie Reviewers | Appatlo Okadundevadu Movie Success Meet
02:47
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























