‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ కోసం రాక్ స్టార్

Rockstar Devi Sri Prasad To Score Music For Sharwanand Starrer Adavallu Meeku Joharlu Movie,Music Director Devi Sri Prasad,Devi Sri Prasad Music,Devi Sri Prasad Songs,Devi Sri Prasad New Songs,Devi Sri Prasad Latest Songs,Devi Sri Prasad Hits,Devi Sri Prasad Latest Songs 2021,Devi Sri Prasad Best Songs,Devi Sri Prasad Hits,Devi Sri Prasad On Board For Aadavallu Meeku Joharlu,DSP,DSP Songs,DSP Music,DSP On Board For Aadavallu Meeku Joharlu,Devi Sri Prasad Latest News,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Sharwanand,Sharwanand Movies,Sharwanand New Movie,Sharwanand Latest Movie,Sharwanand Movie Updates,Sharwanand New Movie Aadavallu Meeku Joharlu,Aadavallu Meeku Joharlu Sharwanand,Sharwanand Aadavallu Meeku Joharlu,Aadavallu Meeku Joharlu Movie,Aadavallu Meeku Joharlu Movie Update,Sharwa,Aadavallu Meeku Joharlu,Aadavallu Meeku Joharlu Telugu Movie,Aadavallu Meeku Joharlu 2021,Aadavallu Meeku Joharlu Movie Songs,Aadavallu Meeku Joharlu Songs,Devi Sri Prasad Aadavallu Meeku Joharlu,Sharwanand New Movie Update,Rashmika Mandanna Movies,Rashmika Mandanna New Movie,Rashmika Mandanna,Team Aadavaallu Meeku Johaarlu Welcomes DSP On Board,Rockstar DSP,DSP New Movie,Devi Sri Prasad Movies,Devi Sri Prasad Updates,#AadavaalluMeekuJohaarlu

కిషోర్ దర్శకత్వంలో శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా టైటిల్‌ని బట్టి ఈ చిత్రంలోని ఫీమేల్‌ క్యారెక్టర్స్‌ కి  మంచి ఇంపార్టెన్స్‌ ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న సహా ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కిషోర్ తిరుమల.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్లస్ కానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది. ఇంకా ఈసినిమాలో వెన్నెల కిశోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్‌ రావత్, గోపరాజు, బెనర్జీ, కల్యాణీ, నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్యకృష్ణ, ఆర్‌సీఎమ్‌ రాజు తదితరులు నటిస్తున్నారు.జాతీయ అవార్డులు సాధించిన శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వ‌హిస్తున్న‌ ఈ సినిమాకు సుజిత్‌ సారంగ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.