‘డియర్ మేఘ’ టీజర్ రిలీజ్

Megha Akash Latest Movie Dear Megha Teaser Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie Teaser,Telugu Teasers 2021,Tollywood Movie Updates,Latest Telugu Teasers 2021,Megha Akash,Actress Megha Akash,Heroine Megha Akash,Megha Akash Movies,Megha Akash New Movie,Megha Akash Upcoming Movies,Megha Akash Next Movie,Megha Akash New Movie Update,Megha Akash Dear Megha,Dear Megha Megha Akash,Megha Akash New Movie Teaser,Dear Megha,Dear Megha Movie,Dear Megha Telugu Movie,Dear Megha Movie Updates,Dear Megha Movie Latest Updates,Dear Megha Movie Latest News,Dear Megha Teaser,Dear Megha Movie Teaser,Dear Megha Telugu Movie Teaser,Dear Megha Movie Teaser Out,Dear Megha Teaser Out Now,Dear Megha Teaser Released,Megha Akash Dear Megha Teaser,Megha Akash Dear Megha Movie Teaser,Dear Megha Telugu Movie 2021,Dear Megha Teaser Update,Dear Megha Teaser Is Out,Dear Megha Official Teaser,Adith Arun,Megha Akash Dear Megha Official Teaser,Sushanth Reddy,Vedaansh Creative Works,Adith Arun Megha Akash,Megha Akash New Movie Dear Megha,Dear Megha Teaser 2021,Megha Akash Latest Movie Dear Megha Teaser,Megha Akash New Movie Dear Megha Teaser,#DearMeghaTeaser,#DearMegha

అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో వస్తున్న బ్యూటీ ఫుల్ లవ్ స్టోరీ “డియర్ మేఘ”. అర్జున్ సోమయాజులు మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ కాగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఎలాగూ థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనేపథ్యంలోనే తాజాగా సినిమా టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. టాలెంటెడ్ హీరో రానా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశాడు. ఇక టీజర్ చూస్తుంటే “డియర్ మేఘ” కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినట్టు తెలుస్తోంది. టీజర్ మొత్తాన్ని అర్జున్ సోమయాజులు, ఆదిత్ అరుణ్, మేఘ ఆకాష్ లపై కట్ చేశారు. చూస్తుంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ లా కనిపిస్తుంది. టీజర్ లో లవ్, ఎమోషనల్ టచ్ కన్పిస్తున్నాయి. “స్టోరీస్ ఎండ్… లవ్ స్టోరీస్ డోన్ట్” అనే డైలాగ్ తో టీజర్ ముగుస్తుంది.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.

కాగా వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’, సోరింగ్ ఎలిఫెంట్ ఫిలిమ్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హరి గౌర సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈసినిమా తెరకెక్కుతుంది. మరి నితిన్ హీరోగా తెరకెక్కిన ‘లై’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన మేఘ ఆకాష్ అనంతరం తెలుగు, త‌మిళ్ లో పలు సినిమాల‌లో న‌టించింది. అయినా కూడా అమ్మ‌డికి ఏ సినిమా కూడా పెద్ద‌గా గుర్తింపు తేలేక‌పోయింది. మరి ఈ సినిమా అయినా మేఘ కు బ్రేక్ ఇస్తుందేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.