‘విక్రాంత్ రోణ’ రిలీజ్ డేట్ ఫిక్స్

Kiccha Sudeep Starrer Vikrant Rona Movie Release Date Announced,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Vikrant Rona,Kiccha Sudeep Announces Vikrant Rona Theatrical Release Date,Vikrant Rona Movie,Vikrant Rona Film,Vikrant Rona Movie Update,Vikrant Rona Film Update,Vikrant Rona Movie News,Kiccha Sudeep Starrer Vikrant Rona,Kiccha Sudeep,Actor Sudeep,Hero Sudeep,Kiccha Sudeep Vikrant Rona,Kiccha Sudeep Vikrant Rona Movie Release Date,Vikrant Rona Movie Release Date,Vikrant Rona Theatrical Release Date,Vikrant Rona Release Update,Vikrant Rona Release Date Announced,Vikrant Rona Release Date Out,Vikrant Rona On August 19th,Vikrant Rona From August 19th,Kichcha Sudeep's Vikrant Rona To Release On August 19,Vikrant Rona New Poster Out,Kiccha Sudeep New Movie,#VikrantRona

వైవిధ్య‌మైన చిత్రాల‌లో విభిన్న పాత్ర‌లు పోషిస్తూ తనకంటూ సెపరేట్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు కన్నడ స్టార్ హీరో సుదీప్. ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమాతో విలన్ గా తెలుగు తెరకు పరిచయమై ఇక్కడ కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక అప్పుడు మరో వైవిధ్యమైన కథతో వస్తున్నాడు. అనూప్ భండారీ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ సుదీప్ హీరోగా విక్రాంత్ రోణ రూపొందుతున్న విషయం తెలిసిందే. గత ఏడాదే ఈసినిమా షూటింగ్ మొదలుపెట్టారు. అయితే కరోనా వల్ల ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈమధ్యనే స్టార్ట్ చేశారు. శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఏప్రిల్ 15న సర్ప్రైజ్ ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అయితే ఏదో టీజర్ గురించి ఏదైనా అప్ డేట్ ఉంటుందేమో అనుకున్నారు.. కానీ సినినా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఆగష్టు 19న “విక్రాంత్ రోణ” ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

జాన్‌ మంజునాథ్‌‌, శాలిని మంజునాథ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు బి.అజనీష్‌ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా.. విలియమ్‌ డేవిడ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలు సహా ఐదు విదేశీ భాషల్లో 50 దేశాల్లో ‘విక్రాంత్ రోణ’‌ చిత్రం విడుదల కానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.