గత ఏడాది బెదురులంక 2012 తో సూపర్ హిట్ కొట్టి ట్రాక్ లోకి వచ్చాడు యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ.ప్రస్తుతం ఈహీరో భజే వాయు వేగం అనే సినిమా చేస్తున్నాడు.టైటిల్ తోనే ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేయగా తాజాగా ఈసినిమా టీజర్ కూడా రిలీజ్ అయ్యింది.కొద్దీ సేపటి క్రితం మెగా స్టార్ చిరంజీవి ఈ టీజర్ ను లాంచ్ చేశారు.ఇక ఈటీజర్ ను కూడా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు.టీజర్ లో ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపించాడు కార్తికేయ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాన్న కోసం కొడుకు ఏంచేశాడు అనే కథ తో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాను కొత్త దర్శకుడు ప్రశాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు.ఐశ్వర్య మీనన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా హ్యాపీడేస్ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్,తనికెళ్ళ భరణి,రవి శంకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.రధాన్ సంగీతం అందిస్తున్నాడు.ప్రముఖ బ్యానర్ యూవీ కాన్సెప్ట్స్ ఈసినిమాను నిర్మిస్తుంది. ఈఏడాది సెకండ్ హాఫ్ లో ఈసినిమా థియేటర్లోకి రానుంది.ఇక థియేట్రికల్ రిలీజ్ తరువాత భజే వాయువేగం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: