ఈ ఏడాది ‘చెక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ చాలా షార్ట్ గ్యాప్ తోనే రంగ్ దే సినిమాతో వచ్చేస్తున్నాడు. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో నితిన్, కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రం రంగ్ దే. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇక పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈసినిమాలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మూవీ డీటెయిల్స్ :
స్టెరిన్గ్ : నితిన్ ,కీర్తి సురేష్
డి ఓ పి : పి సి శ్రీరామ్
మ్యూజిక్ : దేవి శ్రీ ప్రసాద్
ఎడిటింగ్ : నవీన్ నూలి
ఆర్ట్ : అవినాష్ కొల్ల
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ : సతీష్ చంద్ర పాసం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :యస్ వెంకట రత్నం
ప్రెసెంటెడ్ బై పి డి వి .ప్రసాద్
ప్రోడ్యుస్డ్ బై సూర్య దేవర నాగ వంశీ
రిటన్ అండ్ డైరెక్ట్డ్ బై వెంకీ అట్లూరి
రంగ్ దే మూవీ పబ్లిక్ టాక్:
#RangDe is a nice emotional entertainer. Director @dirvenky_atluri handled the emotions in last half an hour of the film really well. A strong character written for @KeerthyOfficial, she is terrific. Songs & BGM by @ThisIsDSP huge. @actor_nithiin maturing acting! Sure shot hit!! pic.twitter.com/cQ8j1XoRlk
— idlebrain jeevi (@idlebrainjeevi) March 26, 2021
#RangDe excellent first half and decent second half @actor_nithiin and @KeerthyOfficial 👌👌👌👌 and kaka @vennelakishore hilarious as ever
— #SarkaruVaariPaata (@raghu14242) March 26, 2021
#Rangde Best Fun and Family Entertainer in @actor_nithiin career.. After #nenusailaja energetic performance by #KeerthiSuresh Awesome photography @pcsreeram Best Production values @SitharaEnts
Feel Good Entertainer to watch with Family… pic.twitter.com/mCGKpDuvHN— Y J R (@yjrambabu) March 26, 2021
Good move must watch 👍#Rangde congrats team💐
— S Narasimha Prasad (@SNarasimhaPras2) March 26, 2021
#RangDe is a nice emotional entertainer. Director @dirvenky_atluri handled the emotions in last half an hour of the film really well. A strong character written for @KeerthyOfficial, she is terrific. Songs & BGM by @ThisIsDSP huge. @actor_nithiin maturing acting! Sure shot hit!! pic.twitter.com/tu8ga3ueQP
— RamCharan FC™ (@AlwayzCharanFC) March 26, 2021
#RangDe completed first half too good @actor_nithiin @KeerthyOfficial combo super.. 👏😍
— Kumara Swamy Goud (@imDKSG) March 26, 2021
Hit kadhu blockbuster kottesaru po, what a fun filled and emotional film #Rangde. @KeerthyOfficial shines as an actor once again. @actor_nithiin is excellent. So we have modern maniratnam of love Stories @dirvenky_atluri #Range blockbuster bomma.
— Venkat (@VenkatY86111623) March 26, 2021
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: