దండేలి అభయారణ్యం లో “BB3 “

BB3 Movie Team Heads To Dandeli Forest For Movie Shooting Purpose,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,BB3 Movie,NBK BB3,Nandamuri Balakrishna Boyapati Srinu Movie,BB3 Climax Picturesed At Karnataka Dandeli Forests,Nandamuri Balakrishna,Actor Balakrishna,Hero Balakrishna,Boyapati Srinu,Director Boyapati Srinu,BB3 Movie Team,BB3 Movie Team Heads To Dandeli Forest,BB3 Climax At Karnataka Dandeli Forests,BB3 Movie Team Heads To Dandeli Forest For Movie Shoot,BB3 Movie Dandeli Forest Shoot,Balakrishna Boyapati Srinu Film,BB3 Movie News,BB3 Update,BB3 Movie Latest News,BB3 Movie Latest Updates,BB3 Film News,BB3 Shooting,BB3 Movie Shooting,BB3 Movie Shooting At Karnataka Dandeli Forests,BB3 Movie Shoot,#BB3

దర్శకుడు బోయపాటి శ్రీను , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన “సింహా “, “లెజెండ్ ” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ “BB3 ” తెరకెక్కుతుంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “BB3 “మూవీ లో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో బాలకృష్ణ నటిస్తున్న అఘోరా పాత్ర “BB3″మూవీ కి హైలైట్ కానుందని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“BB3″మూవీ ఒక షూటింగ్ షెడ్యూల్ అన్నపూర్ణ 7 ఏకర్స్ లో స్పెషల్ గా రూపొందించిన టెంపుల్ సెట్ లో జరిగింది . ఈ టెంపుల్ సెట్ లో కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కించారు. తరువాత షూటింగ్ షెడ్యూల్ ను దర్శకుడు కర్ణాటక లోని దండేలి అభయారణ్యం లో ప్లాన్ చేశారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు జరిగే ఈషూటింగ్ షెడ్యూల్ లో పలు యాక్షన్ సీన్స్ ను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు బోయపాటి , హీరో బాలకృష్ణ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న “BB3″మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కి పలు పవర్ ఫుల్ టైటిల్స్ పరిశీలన లో ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =