రాజశేఖర్ “మర్మాణువు “

Actor Rajasekhar Comes Up With A Unique Movie Titled Marmanuvu,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mahayana Motion Pictures,Marmaanuvu,Dr Rajasekhar,Actor Rajasekhar,Actor Rajasekhar Comes Up With A Unique Movie,Rajasekhar,Hero Rajasekhar,Actor Rajasekhar New Movie Titled Marmanuvu,Rajasekhar New Movie Titled Marmanuvu,Rajasekhar Next Movie Titled Marmanuvu,Venkatesh Maha,Director Venkatesh Maha Birthday,Title Poster Of Marmaanuvu,Marmaanuvu Title Poster,Marmaanuvu Movie Title Poster,Marmaanuvu Telugu Movie Title Poster,Marmaanuvu New Title,Actor Rajasekhar Marmaanuvu Movie,Actor Rajasekhar Marmaanuvu,Rajasekhar Marmaanuvu,Rajasekhar New Movie Title,Rajasekhar's Next Is Titled Marmaanuvu,Rajasekhar Marmanuvu First Look,Rajasekhar New Movie,#Marmaanuvu

పెగాసస్ కార్పొరేషన్ , మహా యాన మోషన్ పిక్చర్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “కంచర్ల పాలెం “, “ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య “మూవీస్ ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వంలో సీనియర్ హీరో రాజశేఖర్ కథానాయకుడిగా ఒక మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ కి డిఫరెంట్ టైటిల్”మర్మాణువు ” ను కన్ ఫర్మ్ చేశారు. “మర్మాణువు ” మూవీ లో హీరో రాజశేఖర్ క్యారెక్టర్ సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటుందని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మర్మాణువు ” టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఒక పుర్రె బొమ్మ ఇంద్రజాలికుడి గెటప్ లో ఉన్న ఆ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై ఆసక్తిని కలిగించింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ .. దర్శకుడు మహా ఒక అద్భుతమైన స్టోరీ ని సిద్ధం చేశారనీ , స్టోరీ , స్క్రీన్ ప్లే లు అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనీ , హీరో రాజశేఖర్ కు ఒక డిఫరెంట్ మూవీ గా రూపొందనుందనీ , ఇతర సాంకేతిక నిపుణులతో పాటు షూటింగ్ ఎప్పుడు ప్రారంభించేదీ త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three − 2 =