ఈరోస్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై ప్రభు సల్మాన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా తెలుగు , తమిళ , హిందీ భాషలలో రూపొందిన”అరణ్య ” మూవీ మార్చి 26 వ తేదీ రిలీజ్ కానుంది. తెలుగు “అరణ్య “, తమిళ “కాడన్ “, హిందీ “హాథీ మేరే సాథీ” టైటిల్స్ తో రిలీజ్ కానుంది. విష్ణు విశాల్ , పులకిత్ సామ్రాట్ , శ్రియ , జోయా హుస్సేన్ ముఖ్య పాత్రలలో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “నీదీ నాదీ ఒకే కథ” మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలోరానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన “విరాటపర్వం “మూవీ ఏప్రిల్ 30 వ తేదీ రిలీజ్ కానుంది. 90 ల నాటి నక్సల్స్ నేపధ్యం లో రూపొందిన “విరాటపర్వం “మూవీ లో ప్రియమణి , నందితాదాస్ , జరీనా వహాబ్, నవీన్ చంద్ర , సాయి చంద్ ముఖ్య పాత్రలలో నటించారు. ఒకే నెలలో హీరో రానా రెండు మూవీస్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: