ఆల్ టైం రికార్డ్ క్రీయేట్ చేసిన విజయ్ రీ రిలీజ్ సినిమా

ghilli creates all time record

రీ రీలీజ్ సినిమాల్లో దళపతి విజయ్ నటించిన గిల్లి అల్ టైం రికార్డు సృష్టించింది.ప్రస్తుతం కోలీవుడ్ లో పెద్ద సినిమాలు ఏవి విడుదలలేకపోవడంతో  రీసెంట్  గా రీ రిలీజైన గిల్లి సెన్సేషనల్ వసూళ్లను దక్కించుకుంటుంది.ఈసినిమా నిన్నటి వరకు 20కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొని ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. మరి  ఈరికార్డును ఏ రీ రీలీజ్ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా తమిళంలో గిల్లి గా రీమేక్ అయ్యింది. ఒక్కడు ఇక్కడ ఎంత కల్ట్ అయ్యిందో గిల్లి కూడా అక్కడ అలాంటి  రిజల్ట్ నే ఇచ్చింది. ఈసినిమాతో  విజయ్ కు మంచి బ్రేక్ వచ్చింది. గిల్లి లో విజయ్ సరసన త్రిష నటించగా ధరణి డైరెక్ట్ చేశాడు.

ఇక విజయ్ ప్రస్తుతం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం లో నటిస్తున్నాడు.వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తుండగా విజయ్ ఇందులో డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.ప్రశాంత్, స్నేహ,లైలా , మీనాక్షి చౌదరి  కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏజిఎస్ ఎంటెర్టైన్మెంట్స్  నిర్మిస్తుంది.సెప్టెంబర్ 5న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 14 =