రెండు రోజుల్లో ‘అరణ్య’ ట్రైలర్

Rana Daggubati Aranya Trailer Will Be Unveiled In Next Two Days,Rana Daggubati’s Aranya Trailer To Release On March 3,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Rana Daggubati,Actor Rana Daggubati,Hero Rana Daggubati,Rana Daggubati Aranya,Aranya Movie,Aranya Film,Aranya Telugu Movie,Aranya,Aranya Movie Trailer,Aranya Trailer,Aranya Telugu Movie Trailer,Aranya Movie Trailer Telugu,Rana Daggubati Aranya Trailer,Aranya Trailer To Release On March 3,Aranya Trailer Release Date,Aranya Trailer Movie Trailer Release Date,Aranya Trailer Release Date Out,Aranya Trailer Release Date Fix,Aranya Trailer Release Date Confirmed,Aranya Trailer Release Date Announcement,Aranya Trailer Update,Aranya Trailer On March 3,Aranya On 26th of March

ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా “హాథీ మేరే సాథీ ” అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘అరణ్య’, తమిళ్‌లో కదన్ పేరుతో ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. మార్చి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే తాజాగా ట్రైల‌ర్ రిలీజ్ ఎప్పుడు విడుద‌ల కానుందో తెలియ‌జేశారు. రెండు రోజుల‌లో అర‌ణ్య, కదన్ ట్రైల‌ర్ లను రిలీజ్ చేస్తామని.. మూడు రోజుల్లో హాథీ మేరే సాథీ ట్రైలర్ లను రిలీజ్ చేస్తామని చెప్పారు. అయితే ఏ టైమ్ కు రిలీజ్ చేస్తారో మాత్రం చెప్పలేదు.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈరోస్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ఇంకా ఈ సినిమాలో శ్రియ పిల్ గోవింకర్, పులకిత్ సామ్రాట్, జగపతి బాబు, పోసాని, విష్ణు విశాల్, మన్సూర్ అలీ ఖాన్ ముఖ్య పాత్రలలో నటించారు. శాంతాను మొయిత్రా సంగీతం అందించారు. ఎ.ఆర్‌. అశోక్ కుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఈ చిత్రంలో తన జీవితాన్ని ఎక్కువగా అడవికే అంకితం చేసి, అక్కడ నివసించే జంతువులను కాపాడాలనే ఏకైక లక్ష్యంతో ఉండే బాణదేవ్ పాత్రలో రానా మనకు కనిపించబోతున్నారు. ఇదికాక రానా “విరాటపర్వం” మూవీ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here