ఆకాష్ పూరీ ‘రొమాంటిక్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Akash Puri Latest Movie Romantic Release Date Confirmed,Romantic Official Announcement,Romantic Release Date Update,Akash Puri,Akash Puri Romantic,Akash Puri Romantic Movie Release Date,Romantic Movie Teaser,Romantic Movie Release Date,Romantic Movie Release Date Out,Romantic Movie Release Date Confirmed,Akash Puri Romantic Movie News,Akash Puri Romantic Movie Release Update,Akash Puri Romantic Release Date Fix,Akash Puri Romantic Release Date Announced,Akash Puri Romantic Release Date Announcement,Romantic Release Date Out,Romantic Release Date,Akash Puri Romantic Movie Gets A Release Date,Akash Puri Latest Movie,Romantic On June 18th,Akash Puri Romantic Release On June 18th,Telugu Filmnagar

ఫైనల్లీ ఫూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ రొమాంటిక్ సినిమాకు విముక్తి కలుగనుంది. అనిల్ పాడూరి దర్శకత్వంలో పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రొమాంటిక్’. ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కానీ ఇంతవరకూ రిలీజ్ కు నోచుకోలేదు. మధ్య మధ్యలో ఈ సినిమా నుండి పోస్టర్స్.. పాటలు రిలీజ్ చేయగా సినిమా టైటిల్ కు తగ్గట్టే యూత్ ని ఆకట్టుకునేలాగనే ఉన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా రిలజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేస్తు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం జూన్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో ఆకాష్ పూరీ సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తుంది. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ పతాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు. `ఇస్మార్ట్ శంక‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత పూరి, ఛార్మి నిర్మిస్తున్న చిత్ర‌మిది. ఇంకా ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తుంది. సునీల్ క‌శ్య‌ప్ సంగీతం అందిస్తుండ‌గా న‌రేశ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. అంతేకాదు.. ఈ చిత్రానికి క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే కూడా పూరీనే అందిస్తున్నారు. మరి ఈ సినిమా ఆకాష్ పూరీకి ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.

ఇక దీనితో పాటు మరో సినిమాను కూడా లైన్ లో పెట్టాడు ఆకాష్ పూరీ. జార్జ్ రెడ్డి చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు జీవన్ రెడ్డితో కలిసి చోర్ బ‌జార్ అనే చిత్రం చేస్తున్నాడు. కాగా లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను వీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − five =