మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను , బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన “సింహా “, “లెజెండ్ ” మూవీస్ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా “# NBK106 ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒక క్యారెక్టర్ లో బాలకృష్ణ అఘోరా గా కనిపించనున్నారు. “సింహా “, “లెజెండ్ ” మూవీస్ లో బాలకృష్ణ రెండో కోణం శక్తిమంతం గా రూపొందిన విషయం తెలిసిందే. బాలకృష్ణ అఘోరా గా ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ” #NBK106 ” మూవీ లో బాలకృష్ణ అఘోరా గా నటించే సీన్స్ ఈ మూవీ కి హైలైట్ గా ఉంటాయని , దర్శకుడు బోయపాటి ఆ క్యారెక్టర్ ను ప్రత్యేక శ్రద్ధ తో రూపొందించారని సమాచారం. “సింహా “, “లెజెండ్ ” మూవీస్ లో బాలకృష్ణ క్యారెక్టర్స్ లోని రెండవ కోణం ప్రేక్షకులను అలరించాయి. అదేవిధంగా ఈ మూవీ లో బాలకృష్ణ క్యారెక్టర్ ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా రూపుదిద్దుకుంది. ” #NBK106 ” మూవీ షూటింగ్ ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలలో ప్రారంభం కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని , మూవీ పై అంచనాలను పెంచింది. ఈ మూవీ కి టైటిల్ “డేంజర్ ” పరిశీలనలో ఉందని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: