కోలీవుడ్ కు పూజాహెగ్డే పరిచయ చిత్రం “ముగమూడి” 2012 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవవిజయం సాధించినది. ఆ మూవీ తరువాత సక్సెస్ ఫుల్ “ఒక లైలా కోసం ” మూవీ తో టాలీవుడ్ కు పూజాహెగ్డే పరిచయం అయ్యారు. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన DJ, అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే ప్రస్తుతం “Prabhas 20 “, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీస్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
డైరెక్టర్ హరి, హీరో సూర్య కాంబినేషన్ లో రూపొందిన ఆరు, వేల్, సింగం , సింగం2, సింగం 3 తమిళ మూవీస్ విజయం సాధించించాయి.ఈ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో ఆరో చిత్రం గా “అరువా ” తమిళ మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారని సమాచారం. జూన్ నెలలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ న్యూస్ నిజమైతే 8 సంవత్సరాల తరువాత పూజాహెగ్డే “అరువా ” తమిళ మూవీ తో కోలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: