బ్లాక్ &వైట్ పిక్చర్స్, పూర్వి పిక్చర్స్ బ్యానర్స్ పై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ధన్య బాలకృష్ణ, కోమలి ప్రసాద్, సిద్ధి ఇద్నానీ , త్రిధా చౌదరి ప్రధాన పాత్రలలో “అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి” మూవీ రూపొందింది. రఘుబాబు, హిమజ ముఖ్య పాత్రలలో నటించారు. వికాస్ బడిజ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
“అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి” టైటిల్ సాంగ్ “భాగోరే ” ఈ రోజు మ్యాంగో మ్యూజిక్ ఛానల్ ద్వారా రిలీజ్ అయింది. వికాస్ బడిజ స్వర కల్పన లో శ్రీమణి రచనను సింగర్ హేమచంద్ర గానం చేశారు. హేమచంద్ర అద్భుతంగా గానం చేసిన భాగోరే సాంగ్ వీనుల విందు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: