స్పెషల్ డే రోజు ‘టక్ జగదీష్’ ఫస్ట్ లుక్ రిలీజ్..!

Tuck Jagadish First Look Release Date,Tuck Jagadish First Look Special Day Release,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Tuck Jagadish,Tuck Jagadish First Look,Tuck Jagadish Movie First Look,Tuck Jagadish Latest News

శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా “టక్ జగదీష్” . రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను… సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఇటీవలే లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతం అవుట్ డోర్ లో ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటి వరకూ ఈ సినిమా టైటిల్ లుక్ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేసిన చిత్రయూనిట్.. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. ఈ నెల 24న నాని పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇది నిజమో?కాదో?తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.

[custom_ad]

ఇంకా జగపతిబాబు, నాజర్‌, రావు రమేష్‌, నరేష్‌, మురళీశర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటో గ్రఫీ ప్రసాద్‌ మూరెళ్ల అందిస్తున్నాడు.

కాగా శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో రూపొందిన “నిన్ను కోరి ” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దీనితో అదే కాంబినేషన్ లో రూపొందనున్న “టక్ జగదీష్ ” మూవీపై కూడా అంచనాలు ఉన్నాయి. చూద్దాం మరి ఈ సినిమా వీరిద్దరూ హ్యాట్రిక్ కొడతారేమో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − twelve =