కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

"గతం "మూవీ టీజర్ రిలీజ్

"గతం "మూవీ టీజర్ రిలీజ్

Gatham Movie Teaser Is Out Now

ఆఫ్ బీట్ ఫిల్మ్స్ , ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై కిరణ్ రెడ్డి దర్శకత్వంలో భార్గవ, రాకేష్, పూజిత ప్రధాన పాత్రలలో సైకలాజికల్ థ్రిల్లర్ "గతం "మూవీ మెమరీ కెన్ కిల్ ట్యాగ్ లైన్ తో రూపొందుతుంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. భార్గవ P, హర్ష వర్ధన్ ప్రతాప్, సృజన్ Y నిర్మాతలు.

సక్సెస్ ఫుల్ చిత్ర కథానాయకుడు అడివి శేష్ చేతుల మీదుగా "గతం "మూవీ టీజర్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఆకట్టుకునే విజువల్స్ తో రూపొందిన టీజర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. నూతన నటీనటులతో "గతం "మూవీ ఆసక్తికరం గా రూపొందుతుందని సమాచారం. హీరో అడివి శేష్ ప్రస్తుతం "మేజర్" మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్