తెలుగు, తమిళ భాషల మూవీస్ షూటింగ్స్ లో బిజీగా ఉన్న హీరోయిన్ అంజలి ఒక ఫాంటసీ కామెడీ తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సొన్నా పురియదు వంటి కామెడీ మూవీ దర్శకుడు కృష్ణన్ జయరాజ్ దర్శకత్వంలో అంజలి, యోగి బాబు, రామర్ ప్రధాన పాత్రలలో ఫాంటసీ కామెడీ మూవీ రూపొందనుంది. ఎంగేయుమ్ ఎప్పోదుమ్, వత్తి కుచ్చి వంటి మూవీస్ లో అంజలి కామెడీ క్యారెక్టర్స్ లో నటించినా, ఈ మూవీ లో ఫుల్ లెంగ్త్ కామెడీ క్యారెక్టర్ లో నటిస్తారని, అంజలి బాస్కెట్ బాల్ ప్లేయర్ గా నటిస్తున్నారని, క్లీన్ ఎంటర్ టైనర్ గా రూపొందనుందని, సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్ళనుందని, మూడు షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేశామని దర్శకుడు కృష్ణన్ తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫొటో మూవీ తో టాలీవుడ్ కు ఎంటరయినఅంజలి నటించిన సీతమ్మ వాకిట్లో సిరి మల్లెచెట్టు, బలుపు, గీతాంజలి మూవీస్ ఘనవిజయం సాధించాయి. గీతాంజలి 2, ఆనందభైరవి మూవీస్ షూటింగ్ జరుపుకొంటున్నాయి. కాట్రాదు తమిళ వంటి హిట్ మూవీతో కోలీవుడ్ కు పరిచయమైన అంజలి నటించిన అంగాడి తెరు, తూంగనగరం, మన్ కథ, ఎంగేయుమ్ ఎప్పోదుమ్, వత్తి కుచ్చి మూవీస్ విజయం సాధించాయి. అంజలి నటించిన సింధుబాద్, నాడోడిగళ్ 2 మూవీస్ రిలీజ్ కు సిద్ధం గా ఉన్నాయి. 5 తమిళ మూవీస్ షూటింగ్ జరుపుకొంటున్నాయి. తెలుగు, తమిళ, ఇంగ్లీష్ భాషలలో రూపొందుతున్న నిశ్శబ్దం మూవీ లో అంజలి నటిస్తున్నారు.
[subscribe]
[youtube_video videoid=wt61WGc5tH8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: