తమిళ్ టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోనితో సలీమ్ అనే సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ నిర్మల్ కుమార్. ఇప్పుడు సీనియర్ హీరో శరత్ కుమార్, శశి కుమార్ ప్రధాన పాత్రల్లో నానా అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సగానికి పైగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా కల్పతరు పిక్చర్స్ బ్యానర్ పై రామ్ మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో వెటరన్ డైరెక్టర్ భారతీరాజా కూడా ఓకీవక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. రాడాన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు.. గణేష్ చంద్ర సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
[youtube_video videoid=-QjpN6hlX08]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: