బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో రూపొందిన సీత మూవీ ఈ రోజు రిలీజయింది. అల్లుడు శీను,స్పీడున్నోడు , జయ జానకి నాయిక, సాక్ష్యం, కవచం వంటి మూవీస్ లో మాస్ హీరో గా నటించిన బెల్లంకొండ శ్రీనివాస్ తన మాస్ అవతార్ ను పక్కకు పెట్టి సీత మూవీ లో నటనకు ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్ లో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సీత మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో శ్రీనివాస్ మాట్లాడుతూ .. మాస్ మూవీస్ కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రతో, కొత్తదనం తో కూడుకున్న మూవీస్ లో నటించాలని నిర్ణయించుకున్నట్టు, తమిళ నిర్మాతలు మంచి కథలతో తనను సంప్రదిస్తే కోలీవుడ్ లో కూడా ప్రవేశించాలనుకుంటున్నట్టు తెలిపారు.
[subscribe]
[youtube_video videoid=3Nhy9yfR1AU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: