మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా గ్యాంగ్ లీడర్ మూవీ శరవేగం గా రూపొందుతుంది. బ్లాక్ బస్టర్ RX 100 మూవీ కథానాయకుడు కార్తికేయ ఈ మూవీ లో ప్రతినాయకుడిగా నటించడం విశేషం. సీనియర్ లక్ష్మి, శరణ్య, వెన్నెల కిషోర్, రఘు బాబు, ప్రియదర్శి, సత్య ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనిరుథ్ రవిచందర్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సీనియర్ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ PC శ్రీరామ్ గ్యాంగ్ లీడర్ మూవీ కి వర్క్ చేస్తున్నారు. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ గ్యాంగ్ లీడర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 30 వ తేదీ రిలీజ్ కానుందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. బ్లాక్ బస్టర్ మూవీ జెర్సీ తరువాత హీరో నాని నటించే గ్యాంగ్ లీడర్ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి.
[subscribe]
[youtube_video videoid=FMwGC9-TIhQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: