డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ పై కార్తీ హీరోగా మానగరం వంటి సక్సెస్ ఫుల్ మూవీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఖైదీ తమిళ మూవీ రూపొందుతుంది. హీరో కార్తీ ఖైదీ గా నటిస్తున్న ఖైదీ మూవీ నైట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుంది. అందువల్ల దర్శకుడు సినిమా మొత్తం రాత్రి వేళలో తెరకెక్కించారు. ఖైదీ మూవీ షూటింగ్ 61 రాత్రులలో జరిగింది. ఈ మూవీ లో ఖైదీ పాత్ర లో నటిస్తున్న కార్తీ కి జోడిగా హీరోయిన్ లేకపోవడం విశేషం. శామ్ సి. ఎస్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పరుత్తి వీరన్ మూవీ తో కోలీవుడ్ కు హీరోగా పరిచయమయిన కార్తీ మొదటి మూవీ కే బెస్ట్ యా క్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. నటించిన తమిళ సూపర్ హిట్ మూవీస్ తెలుగు డబ్బింగ్ మూవీస్ ద్వారా హీరో కార్తీ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. యుగానికి ఒక్కడు, నా పేరు శివ, శకుని, కాష్మోరా డబ్బింగ్ మూవీస్ విజయం సాధించాయి.కింగ్ నాగార్జున, కార్తీ కాంబినేషన్ లో తెలుగు, తమిళ భాషలలో రూపొందిన ఊపిరి మూవీ ఘనవిజయం సాధించింది.
[subscribe]
[youtube_video videoid=wI7RdKIbJZs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: