తెలుగు, తమిళ భాషలలో అగ్ర కథానాయిక గా వెలుగొందుతున్న లేడీ సూపర్ స్టార్ నయనతార కమర్షియల్ మూవీస్ తో పాటు, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. గంగా ఎంటర్ టైన్ మెంట్స్, KJR స్టూడియోస్ బ్యానర్స్ పై సర్జున్ దర్శకత్వంలో నయనతార ద్విపాత్రాభినయం చేసిన ఐరా మూవీ తెలుగు, తమిళ భాషలలో మార్చి 28వ తేదీ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఐరా మూవీ దర్శకుడు సర్జున్ మూవీ విశేషాల గురించి మాట్లాడుతూ .. ఇంద్ర వాహనం ఐరావతం లోని ఐరా పేరుతో మూవీ రూపొందించామని, ఐరా హీరోయిన్ పేరు కాదని, హీరోయిన్ క్యారెక్టర్ లోని బలాన్ని సూచిస్తూ ఆ పేరు ను సెలెక్ట్ చేశామని, ఈ మూవీ లో నయనతార భవాని, యమున క్యారెక్టర్స్ లో నటించారని, సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా రూపొందిన ఐరా మూవీ లో హారర్ జానర్ లో కనిపించే వినోదాన్ని మించిన విశేషాలు ఉంటాయని, ఉన్నత సాంకేతికత తో మూవీ రూపొందిందని తెలిపారు.
[youtube_video videoid=sZQFNF3AND0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: