దేశ విదేశాలలో మేడమ్ టుస్సాడ్స్ మైనపు ప్రతిమల మ్యూజియం లు కొలువుతీరిన విషయం తెలిసిందే. సినిమా నటులతో పాటు ప్రపంచ ప్రముఖుల మైనపు ప్రతిమలు ఈ మ్యూజియం లలో ఉంటాయి. సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ఆ గౌరవంపొందిన అతి తక్కువ మందిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. మహేష్ బాబు మైనపు ప్రతిమ సింగపూర్ లో తయారయింది. ఆ ప్రతిమ ఫిబ్రవరి నెలాఖరు లో హైదరాబాద్ కు రానుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహేష్ బాబు మైనపు ప్రతిమ ఆవిష్కరణ హైదరాబాద్ లోని AMB సినిమాస్ మల్టీ ప్లెక్స్ లో జరుగనుంది. ఒక రోజు పూర్తిగా ఆ ప్రతిమ ను మల్టీ ప్లెక్స్ లో ప్రదర్శిస్తారు. మహేష్ బాబు అభిమానులు, శ్రేయోభిలాషులు మహేష్ బాబు మైనపు ప్రతిమ ను సందర్శించవచ్చు. మహేష్ బాబు మైనపు ప్రతిమ ఆవిష్కరణ తరువాత ఆ ప్రతిమ సింగపూర్ నుండి లండన్ చేరుకుంటుంది.
[youtube_video videoid=_WbC7rfDL9c]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: