బ్లాక్ బస్టర్ మూవీ ఛలో తో టాలీవుడ్ కు ఎంటరయిన రష్మిక మందన్న తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో విజయ్ దేవరకొండ తో జంటగా నటించిన సూపర్ డూపర్ హిట్ గీత గోవిందం మూవీతో స్టార్ డమ్ అందుకున్నారు. ఆ మూవీ తో రష్మిక లక్కీ హీరోయిన్ గా మారి టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా నిలిచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం రష్మిక విజయ్ దేవర కొండ హీరోగా రూపొందుతున్న డియర్ కామ్రేడ్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్నారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ తమ సినిమాలలో రష్మిక ను హీరోయిన్ గా నటింపజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతకాలం గ్యాప్ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రూపొందనున్న మూవీ లో హీరోయిన్ గా రష్మిక ను సంప్రదించారని, దర్శక ధీర
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న మల్టీ స్టారర్ మూవీ #RRRకు కూడా రష్మిక ను సంప్రదించినట్టు సమాచారం. ఒక టాప్ డైరెక్టర్ స్టార్ హీరో తో రూపొందించే మూవీ లో రష్మిక సెలెక్ట్ అయినట్టు వార్త.
[youtube_video videoid=25djUzLFwso]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: