బ్రిటిష్ యాక్ట్రెస్, మోడల్ అమీ జాక్సన్ మదరాసపట్టినం మూవీ తో హీరోయిన్ గా కోలీవుడ్ లో ప్రవేశించారు. బ్లాక్ బస్టర్ మూవీ ఎవడు మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అమీ జాక్సన్ నటించిన తమిళం లో ఐ, తెరి, 2.0, హిందీలో సింగ్ ఈజ్ బ్లింగ్ సినిమాలు ఘన విజయం సాధించాయి. కన్నడం లో టాప్ స్టార్స్ శివరాజ్ కుమార్,సుదీప్ లు నటించిన ది విలన్ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్రిటన్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ పనాయోటో తో అమీ జాక్సన్ 2015 సంవత్సరం నుండి డేటింగ్ లో ఉన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా వీరిద్దరికీ నిశ్చితార్ధం జరిగింది. 2019 వ సంవత్సరం జనవరి 1తమ జీవితాలలో కొత్త ప్రయాణం అని, తనను ఎల్లప్పుడూ సంతోషం గా ఉంచుతున్నందుకు ధన్యవాదాలు అని అమీజాక్సన్ తమ ఇద్దరి ఫోటో ను ఇన్ స్టా గ్రామ లో షేర్ చేశారు
[youtube_video videoid=Qj3ZTUe-iII]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: