స్పెష‌ల్ డేన రానున్న‌ ‘అఖిల్ 4’?

Akhil 4 Movie To Release on a Special Day,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Akhil 4 Movie Release Date,Akhil 4 Movie Updates,Akhil New Movie Latest News,Akkineni Akhil Latest News

అఖిల్ అక్కినేని క‌థానాయ‌కుడిగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా న‌టిస్తున్న ఈ సినిమాకి గోపిసుందర్ బాణీలు సమకూరుస్తున్నాడు. ‘గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్’ పతాకంపై బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అఖిల్ అప్పర్ మిడిల్ క్లాస్ అబ్బాయిగా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌… ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ సినిమాని 2020 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని ఆ మ‌ధ్య వార్తలు వినిపించాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం… అఖిల్ పుట్టినరోజు కానుక‌గా ఏప్రిల్ 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్‌ చేస్తున్నట్టు తెలిసింది. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదిపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. మ‌రి… బ‌ర్త్ డే స్పెష‌ల్ గా రానున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ అయినా… అఖిల్ కి క‌థానాయ‌కుడిగా తొలి విజ‌యాన్ని అందిస్తుందేమో చూడాలి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 7 =