కారు ప్రమాదం గురించి రాజశేఖర్ వివరణ

Rajasekhar Gives Clarification About His Car Accident,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Hero Rajasekhar Escapes In Road Accident, Rajasekhar Escapes Unhurt In A Road Accident, telangana, Tollywood Breaking News

హీరో రాజశేఖర్ కారు ఔటర్ రింగ్ రోడ్డు లో 12వ తేదీ రాత్రి ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తాను క్షేమంగా ఉన్నానని , తనకు ఎటువంటి గాయాలు కాలేదని, కారు ప్రమాదం గురించి రాజశేఖర్ వివరించారు .

హీరో రాజశేఖర్ మాట్లాడుతూ .. మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుండి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగ్ రోడ్డు పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద తన కారు ప్రమాదానికి గురైందని, అప్పుడు కారులో ఒక్కడినే ఉన్నాననీ, ఎదురుగా వస్తున్న కారు లోని వారు తనను గుర్తు పట్టి విన్ షీల్డ్ లోనుండి బయటకు లాగారని, వారి ఫోన్ తీసుకుని పోలీసులకు, తన కుటుంబ సభ్యులకు సమాచారమందించానని, తన కుటుంబ
సభ్యులు తనను పికప్ చేసుకున్నారని,తనకు ఎటువంటి గాయాలు కాలేదని రాజశేఖర్ తెలిపారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here