న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ స్టూడెంట్, నటుడు , నిర్మాత నారా రోహిత్ సక్సెస్ ఫుల్ బాణం మూవీ తో టాలీవుడ్ కు పరిచయమయ్యారు. నారా రోహిత్ నటించిన రౌడీ ఫెలో , అసుర, జో అచ్యు తానంద, అప్పట్లో ఒకడుండేవాడు మూవీస్ విజయం సాధించాయి. నారా రోహిత్ హీరోగా నటించిన కొన్ని మూవీస్ పరాజయం పాలయ్యాయి, కొన్ని నిలిచిపోయాయి. వీరభోగ వసంత రాయలు మూవీ తరువాత నారా రోహిత్ మూవీస్ రిలీజ్ కాలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇప్పుడు నారా రోహిత్ తన కొత్త మూవీ ని ప్రకటించారు. సూపర్ హిట్ మూవీ అసుర ఫేమ్ దర్శకుడు కృష్ణ విజయ్ దర్శకత్వం లో తాను హీరోగా ఒక మూవీ ప్రారంభం కానుందని చెప్పారు. కృష్ణ విజయ్, నారా రోహిత్ మంచి మిత్రులు కూడా. అరన్ మీడియా వర్క్స్ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి అసుర, అప్పట్లో ఒకడుండేవాడు, నీదీ నాదీ ఒకే కథ వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ కు నారా రోహిత్ నిర్మాత గా , సహ నిర్మాతగా వ్యవహరించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: