యంగ్ హీరో నితిన్ 4 మూవీస్ షూటింగ్స్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. 2020 సంవత్సరంలో నితిన్ హీరోగా నటించిన మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. కొత్త సంవత్సరం కానుకగా తన అభిమానులకు హీరో నితిన్ త్రిబుల్ ట్రీట్ ఇస్తున్నారు. నితిన్ నటించిన శ్రీనివాస కళ్యాణం 2018 సంవత్సరం ఆగస్ట్ లో రిలీజయింది. ఆ మూవీ తరువాత నితిన్ నటించిన ఏ మూవీ రిలీజ్ కాలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దాదాపు ఒకటిన్నర సంవత్సరం తరువాత ఒకేసారి 4 మూవీస్ కు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంకీ కుడుముల దర్శకత్వం లో భీష్మ, వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే, చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వం లో ఒక మూవీ శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఈ మూడు మూవీస్ 2020 లో రిలీజ్ కానున్నాయి. కృష్ణ చైతన్య దర్శకత్వం లో తన 30వ మూవీ లో నితిన్ నటిస్తున్నారు. భీష్మ మూవీ ఫస్ట్ గ్లిమ్ప్స్ ఈ రోజు రిలీజ్ చేస్తున్నట్టుగా భీష్మ చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: