టైగర్ కంపెనీ ప్రొడక్షన్ , అజయ్ మైసూర్ ప్రొడక్షన్ బ్యానర్స్ పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ప్రస్తుత పరిస్థితులకు భవిష్యత్ అద్ధం నేపథ్యం లో కమ్మరాజ్యంలో కడప రెడ్లు మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లోని రెండు సాంగ్స్ ను RGV రిలీజ్ చేశారు.రవి శంకర్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొదటి సాంగ్: కమ్మ రాజ్యం లో కడప రెడ్లు మూవీ టైటిల్ సాంగ్ ను అసెంబ్లీ సీన్స్, CM జగన్, మాజీ CM చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విజువల్స్ తో RGV రూపొందించారు. రెండవ సాంగ్ :క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్ ను జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, రోశయ్య, ఉండవల్లి, ప్రభాస్ క్లిప్పింగ్స్ తో రూపొందించారు. క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే తప్పేంటని ప్రశ్నిస్తూ సాగే ఈ సాంగ్ ను రవిశంకర్ స్వరకల్పన లో RGV గానం చేయడం విశేషం. రెండు సాంగ్స్ రిలీజ్ చేసి మూవీ పై హైప్ క్రియేట్ చేస్తున్న RGV ఈ రోజు కమ్మ రాజ్యం లో కడప రెడ్లు మూవీ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: