హీరో నాని బాలీవుడ్ రీమేక్ మూవీ ?

2019 Latest Telugu Film News, Nani to act in Andhadhun Telugu remake, Nani To Do Andhadhun Telugu remake,Nani and Siddharth in talks for Andhadhun Telugu remake, Ayushmann Khurrana's Andhadhun to be remade in Telugu, Andhadhun Telugu remake Latest news, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood cinema News
శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా, టబు,రాధిక ఆప్టే ప్రధాన పాత్రలలో హిందీ లో రూపొందిన బ్లాక్ కామెడీ థ్రిల్లర్ మూవీ అంధాధున్ 2018 సంవత్సరం అక్టోబర్ లో రిలీజయి ఘనవిజయం సాధించింది. 32 కోట్ల తో నిర్మించిన అంధాధున్ మూవీ 441 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ లో పెర్ఫార్మెన్స్ కు ఆయుష్మాన్ ఖురానా బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకొన్నారు. అంధాధున్ మూవీ ని తెలుగు, తమిళ భాషలలో రీమేక్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వైవిధ్య భరిత పాత్రలలో నటించే నాని యాప్ట్ అని తెలుగు రీమేక్ లో ఆయుష్మాన్ ఖురానా పాత్రకు హీరో నాని ని సంప్రదించినట్టు సమాచారం. హీరో నాని ఆ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు, గ్యాంగ్ లీడర్ మూవీ తరువాత షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. నాని ప్రస్తుతం V మూవీ లో నటిస్తున్నారు. దర్శకుడు, నటీనటులు , టెక్నీషియన్స్ వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. సరికొత్త పాత్రలో హీరో నాని ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=WFEYQkf-Pg4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + ten =