చాణక్య మూవీ సెప్టెంబర్ లో రిలీజ్

2019 Latest Telugu Film News,Gopichand Chanakya Movie to Release in September, Gopichand Chanakya Movie Release Updates, Gopichand Chanakya Movie Latest News, Gopichand Chanakya in September race, Release Date For Chanikya Movie, Movie Releasing In September, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood cinema News
సుంకర రామబ్రహ్మం నిర్మాతగా తిరు సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్ డ్రామా చాణక్య మూవీ సెప్టెంబర్ నెలలో రిలీజ్ కానుంది. మెహరీన్, జరీన్ ఖాన్ కథానాయికలు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న చాణక్య మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. గోపీచంద్ RAW ఏజెంట్ గా నటించిన భారీ బడ్జెట్ మూవీ చాణక్య ఫస్ట్ లుక్ గోపీచంద్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఫస్ట్ లుక్ ఇంప్రెసివ్ గా ఉండి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. హీరో గోపీచంద్ స్టైలిష్ లుక్స్, రాజస్థాన్ లో తెరకెక్కించిన యాక్షన్ సీన్స్ చాణక్య మూవీ కి హై లైట్స్. సెప్టెంబర్ నెలలో నాని గ్యాంగ్ లీడర్, వరుణ్ తేజ్ వాల్మీకి మూవీస్ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. చాణక్య మూవీ ని సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=Bi-mUsQezno]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + ten =