గ్యాంగ్ లీడర్ – ఇండిపెండెన్స్‌ డే కి సర్ ప్రైజింగ్ వీడియో

2019 Latest Telugu Film News, , Second Song From Nani Gangleader, Gang Leader Latest Movie News, Gang Leader Second Song, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Nani Gang Leader Surprise Video on Independence Day, Hoyna Hoyna Song To Release For Independence Dya From Gang Leader Team, Hoyna Hoyna Song From Gang Leader, Surprise Video on Independence Day From Gang Leader Team
Nani Gang Leader Surprise Video on Independence Day

మనం, హలో ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా గ్యాంగ్ లీడర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి ప్రీ లుక్, ఫస్ట్ లుక్,టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 13వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు చిత్ర బృందం. ఈ సినిమా నుండి ఇండిపెండెన్స్‌ డే కి హొయినా .. హొయినా సర్ ప్రైజింగ్ వీడియో ఒకటి రిలీజ్ చేయనున్నారు చిత్ర యూనిట్. సాయంత్రం 5 గంటలకు ఈ వీడియో ను రిలీజ్ చేయనున్నారు.

కాగా ఈసినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా ‘ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కు అనిరుధ్‌ రవిచందర్ సంగీత‌మందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

[subscribe]

[youtube_video videoid=CLG-meEqQT4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − two =