ఇస్మార్ట్ శంకర్ మూవీ సీక్వెల్ “డబుల్ ఇస్మార్ట్”

2019 Latest Telugu Movie News, Ismart Shankar Movie Part 2, ISmart Shankar Movie Sequel Double, iSmart Shankar Movie Sequel Titled as Double iSmart, ISmart Shankar Sequel on Cards?, Puri Jagannadh To Make Second Part of ISmart Shankar, Sequel Is On Cards For Ram and Puri iSmart Shankar, Sequel on cards for Ismart Shankar, Sequel to Puri Jagannadh iSmart Shankar, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
iSmart Shankar Movie Sequel Titled as Double iSmart

పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్ , ఛార్మి ) నిర్మాణ సారథ్యంలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్ 18 వ తేదీ రిలీజయి విజయం సాధించింది. నిధి అగర్వాల్, నభా నటేష్ కథానాయికలు. మణిశర్మ సంగీతం అందించారు. ఫస్ట్ లుక్,టీజర్, ట్రైలర్స్ తోనే హైప్ క్రియేట్ అయిన ఇస్మార్ట్ శంకర్ మూవీ రిలీజయిన మొదటి షో తోనే పాజిటివ్ సొంతం చేసుకొని, రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు 7. 83 కోట్లు షేర్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పూరి జగన్నాథ్ మార్క్ హీరోయిజం కి రామ్ పోతినేని ఎనర్జిటిక్ యాక్షన్ తోడై ఇస్మార్ట్ శంకర్ మూవీ ఒక రేంజ్ కు వెళ్ళింది. పూరి దర్శకత్వ ప్రతిభకు, రామ్ ఎనర్జిటిక్ యాక్షన్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇస్మార్ట్ శంకర్ మూవీ కి సీక్వెల్ రూపొందనుందని పూరి జగన్నాథ్ కన్ ఫర్మ్ చేశారు. ఫిల్మ్ ఛాంబర్ లో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ ను రిజిస్టర్ చేశారు. ఇస్మార్ట్ శంకర్ మూవీ హాలీవుడ్ మూవీ ఐ బాయ్ కు
ఇన్ స్పిరేషన్ అని, కాపీ కాదని, కొన్ని హాలీవుడ్ మూవీస్ ఇన్ స్పిరేషన్ తో ఇస్మార్ట్ శంకర్ స్క్రిప్ట్ రూపొందించానని పూరి చెప్పారు.

[subscribe]

[youtube_video videoid=XBrORKG0lUw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 12 =