100కోట్ల క్లబ్ లో పుష్ప విలన్ 

Aavesham joins the 100 crore Club

మలయాళ స్టార్ ,పుష్ప లో విలన్ గా నటించిన ఫహద్ ఫాజిల్ ఆవేశం నిన్నటితో 100కోట్ల వసూళ్లను రాబట్టింది.రీసెంట్ గా విడుదలైన ఈసినిమా కేరళ లో సూపర్ రన్ ను కొనసాగిస్తోంది దాంతో 12రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 100కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకొని సెన్సేషన్ సృష్టించింది.ఫహద్ ఫాజిల్ కు ఇదే మొదటి 100కోట్ల సినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫహద్ లీడ్ రోల్ లో నటించిన ఈసినిమాలో ఆశిష్ విద్యార్ధి ,మన్సూర్ అలీ ఖాన్ , పూజా మోహన్ రాజ , సాజిన్ గోపు కీలక పాత్రల్లో కనిపించారు. జీతు మాధవన్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా సుషిన్ శ్యామ్ సంగీతం అందించాడు.ఫహాద్ ఫాజిల్ సతీమణి ప్రముఖ హీరోయిన్ నజ్రియా, అన్వర్ రషీద్ ఈసినిమాను నిర్మించారు.

ఇక ఈఏడాది మలయాళం ఇండస్ట్రీ వరుస సక్సెస్ లను చూస్తుంది.ఫిబ్రవరి నుండి ఈనెల వరకు వచ్చిన సినిమాలు కల్లెక్షన్ల వర్షం కురిపించాయి.అందులో భాగంగా రెండు నెలల క్రితం వచ్చిన ప్రేమలు ,భ్రమయుగం ,మంజుమల్ బాయ్స్ సెన్సేషనల్ వసూళ్లను దక్కించుకోగా మార్చి లో ఆడు జీవితం దుమ్ము రేపింది ఇక ఇప్పుడు ఆవేశం సక్సెస్ ట్రెండ్ ను కొనసాగిస్తూ 100కోట్ల వసూళ్లను రాబట్టింది.మళయాలంలో ఓవరాల్ గా ఇది 7వ 100కోట్ల సినిమా.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =