విశ్వామిత్ర మూవీ సెన్సార్ పూర్తి

Vishwamitra Movie Completes Censor Formalities,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Vishwamitra Movie Censor Talk,Vishwamitra Movie Censor Report,Vishwamitra Movie Latest Updates,Vishwamitra Movie Gets Censor Board Approval,Vishwamitra Movie Gets Censor Certified
Vishwamitra Movie Completes Censor Formalities

గీతాంజలి వంటి సక్సెస్ ఫుల్ మూవీ దర్శకుడు రాజ్ కిరణ్ దర్శకత్వంలో నందిత రాజ్ ప్రధాన పాత్రలో రూపొందిన హారర్ థ్రిల్లర్ విశ్వామిత్ర మూవీ జూన్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. సూపర్ హిట్ మూవీప్రేమకథా చిత్రమ్ తో నందిత ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.నిజ సంఘటన ఆధారంగా రూపొందిన విశ్వామిత్ర మూవీ లో ప్రసన్న, సత్యం రాజేష్, అశుతోష్ రాణా,విద్యుల్లేఖ రామన్ ముఖ్య పాత్రలలో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విశ్వామిత్ర మూవీ కి ఆకెళ్ళ వంశీ కృష్ణ డైలాగ్ రైటర్ గా, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. మాధవి అద్దంకి, రజనీకాంత్, రాజ్ కిరణ్ నిర్మాణ సారథ్యం లో రూపొందిన విశ్వామిత్ర మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ విశ్వామిత్ర మూవీ కి U/A సర్టిఫికేట్ జారీ చేసింది. విశ్వామిత్ర మూవీ టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హారర్ మూవీస్ కు ప్రేక్షకుల ఆదరణ ఉంది.

[subscribe]

[youtube_video videoid=O09oFtdivZU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =