ఉత్తమ స్థాయి లో అడవి శేష్ సినీకెరీర్

Adivi Sesh In Best Phase Of His Career,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Best Phase in Adivi Sesh Career,Adivi Sesh New Movie Updates,Adivi Sesh Secret Mission Revealed,Adivi Sesh Next Film News,Hero Adivi Sesh New Movie Shooting
Adivi Sesh In Best Phase Of His Career

ఉత్తమ దిశ లో సాగుతున్న సినీకెరీర్ ను రైటర్, హీరో అడవి శేష్ ఎంజాయ్ చేస్తున్నారు. అడవి శేష్ నటించిన క్షణం, అమీ తుమీ, గూఢచారి మూవీస్ ఘనవిజయం సాధించాయి. అడవి శేష్ హీరోగా నిర్మాత అనిల్ సుంకర గూఢచారి 2 మూవీ ని అనౌన్స్ చేశారు. సోనీ అసోసియేషన్ తో మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మేజర్ మూవీ రూపొందనుంది.

అడవి శేష్ ఒక థ్రిల్లర్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారని, త్వరలోనే రిలీజ్ కానుందని సమాచారం. ఈ మూవీ అడవి శేష్ కు 2019 వ సంవత్సరం లో రిలీజయ్యే మొదటి సినిమా. పివిపి బ్యానర్ పై రూపొందిన ఈ మూవీ లో రెజీనా కసాండ్ర ఒక ముఖ్య పాత్ర లో నటించారు. ఈ మూవీ మిగతా వివరాలు త్వరలో.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here