హీరో స్వంత బ్యానర్ లో హీరోగా దర్శకుడు

Director Tarun Bhaskar New Movie News, Latest Telugu Movies 2019, Pellichoopulu Movie Team Is Back Again, Pellichoopulu Team Back Together, Tarun Bhasker Next Film Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Vijay Deverakonda and Tarun Bhaskar Upcoming Movie, Vijay Deverakonda New Movie With Tarun Bhaskar
Pellichoopulu Movie Team Is Back Again

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన పెళ్ళిచూపులు మూవీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ కాంబినేషన్ రిపీట్ అవుతుంది కానీ తరుణ్ భాస్కర్ హీరోగా, విజయ్ దేవరకొండ నిర్మాతగా ఒక మూవీ రూపొందనుంది. తరుణ్ భాస్కర్ సక్సెస్ ఫుల్ మూవీస్ మహానటి, సమ్మోహనం లలో అతిథి పాత్రలలో నటించారు. ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ హీరోగా మారుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో విజయ్ దేవరకొండ స్వంత బ్యానర్ కింగ్ ఆఫ్ ది హిల్ పై నూతన దర్శకుడు షమీర్ దర్శకత్వంలో తరుణ్ భాస్కర్ హీరో గా రూపొందనున్న మూవీ పూజ కార్యక్రమం ఫిబ్రవరి 7వ తేదీ జరిగింది. ఒక సక్సెస్ ఫుల్ హీరో , ఒక దర్శకుడికి హీరోగా అవకాశం కల్పించడం విశేషం. ఈ మూవీ కింగ్ ఆఫ్ ది హిల్ బ్యానర్ పై రూపొందనున్న మొదటి చిత్రం.

[subscribe]

[youtube_video videoid=VagrwsPi3as]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + eleven =