కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 227

hanuman day one ww collections
బాక్సాఫీస్

హనుమాన్ డే 1 కలెక్షన్స్

పెయిడ్ ప్రీమియర్స్ షోస్ నుండే సెన్సేషన్ క్రీయేట్ చేసిన హనుమాన్ విడుదలైన మొదటిరోజు అదే ట్రెండ్ ను కొనసాగించింది.దాంతో సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని షోస్ హౌస్ ఫుల్ అవ్వగా ప్రీమియర్స్ తో కలుపుకొని తొలి రోజు 12కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ఇందులో షేర్ 7కోట్లు.అయితే కావాల్సినవన్ని థియేటర్లు దొరకకపోవడం ప్రతికూలంగా మారింది లేకపోతే దీనికి రెట్టింపు వసూళ్లను రాబట్టుకునేదే.అటు ఓవర్సీస్ లో మిలియన్ మార్క్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

Mahender Reddyవాట్సాప్
shah rukh khan interesting post on guntur kaaram
సినిమా వార్తలు

గుంటూరు కారం కోసం చూస్తున్నా మహేష్

సూపర్ స్టార్ హీరోగా వచ్చిన సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కింది. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నిన్న రిలీజ్ అయి హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈసినిమాలో మహేష్ మాస్ విశ్వరూపం చూపించాడని చెప్పొచ్చు. మహేష్ డైలాగ్ డెలివరీ, మేకోవర్, డ్యాన్స్ తో వన్ మ్యాన్ షో చేశాడు. ఇక ఈసినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించగా కీలక పాత్రల్లో జయరాం, రమ్యకృష్ణ, జగపతి బాబు, సునీల్, ఈశ్వరి రావు, రఘుబాబు నటించారు.

TFN Adminవాట్సాప్
Ram Charan and Upasana Get Invited For Ram Mandir Consecration Ceremony in Ayodhya
సినిమా వార్తలు

అయోధ్య వేడుకకు.. రామ్ చరణ్, ఉపాసనలకు ఆహ్వానం

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు అరుదైన గౌరవం దక్కింది. అయోధ్యలోని రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరుగనున్న నేపథ్యంలో.. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా వారికి ప్రత్యేక ఆహ్వానం అందింది. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి మొత్తం 8వేల మందిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా రామ్ చరణ్ దంపతులకు రామ్ మందిర్ క్షేత్ర తీర్థ్ ట్రస్ట్ ఆహ్వానం పలికింది. ఈ మేరకు ట్రస్ట్ ప్రతినిధి నేడు చరణ్ దంపతులకు ఆహ్వాన పత్రికను అందజేశారు.

Srikanth Mవాట్సాప్
hanuman hindi day one collections
బాక్సాఫీస్

హనుమాన్ హిందీ కలెక్షన్స్

ఊహించినట్లుగానే హనుమాన్ హిందీలో రచ్చ చేయడం స్టార్ట్ చేసింది.మౌత్ టాక్ ఎక్స్ట్రార్డినరీ గా ఉండడంతో మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టింది.హాలిడే కాకున్నా పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయకున్నా తొలి రోజు హిందీ వెర్షన్ 2.15కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.అలాగే నార్త్ లో తెలుగు వెర్షన్ 24లక్షలు రాబట్టింది. ఇక ఈరోజు అడ్వాన్స్ బుకింగ్స్ సూపర్ గా వున్నాయి.కార్తికేయ 2 కూడా ఇలాగే స్టార్ట్ చేసి సెన్సేషనల్ వసూళ్లను రాబట్టుకుంది.ఇప్పుడు హనుమాన్ వంతు వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
guntur kaaram movie first day collections report
బాక్సాఫీస్

గుంటూరు కారం ఫస్ట్ డే రాంపేజ్ కలెక్షన్స్

ఎంతోకాలంగా వెయిట్ చేసిన మహేష్ గుంటూరు కారం సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నిన్న రిలీజ్ అయింది. ఫస్ట్ షో నుండే ఈసినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొని హిట్ ను అందుకుంది. ఇక ఈసినిమాలో మహేష్ బాబును ఇంతకు ముందు ఎప్పుడూ చూడని మాస్ లుక్ లో చూపించారు త్రివిక్రమ్. మహేష్ క్యారెక్టరైజేషన్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. మహేష్ బాబు ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

TFN Adminవాట్సాప్
prabhas maruthi movie title and first look poster release date and time fixed
ఫస్ట్ లుక్

ప్రభాస్-మారుతి మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ టైమ్ ఫిక్స్

ప్రభాస్ ప్రస్తుతం పలు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా కల్కి2898ఏడీ. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఫ్యూచరిస్ట్ గా ఈసినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. ఈసినిమాను మే 9వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. దీనితో పాటు సలారు పార్ట్ 2 లైన్ లో ఉంది. ఇంకా సందీప్ వంగా తో స్పిరిట్, మారుతి తో మరో సినిమా లిస్ట్ లో ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
saindhav movie telugu review
రివ్యూ

రివ్యూ : సైంధవ్

ఓవరాల్ గా మంచి అంచనాల మధ్య వచ్చిన సైంధవ్ మెప్పిస్తాడు.ఇందులో వెంకటేష్ నటన,యాక్షన్ సీక్వెన్స్,నవాజుద్దీన్ సిద్దిఖీ పాత్ర హైలైట్ అయ్యాయి.ఓ మంచి యాక్షన్ ఎంటర్టైనర్ ను చూడాలనుకుంటే సైంధవ్ చూసేయొచ్చు.

Mahender Reddyవాట్సాప్
guntur kaaram movie solid openings at rtc cross roads
బాక్సాఫీస్

గుంటూరు కారం.. రికార్డ్ బ్రేకింగ్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఓపెనింగ్ కలెక్షన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ ఫిలిం గుంటూరు కారం. వీరిద్దరి కాంబినేషన్ పై ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈనేపథ్యంలోనే ఈసినిమాపై రిలీజ్ కు ముందే టీజర్, ట్రైలర్, పాటలతో మంచి బజ్ ను క్రియేట్ చేశారు. దానికితోడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో కూడా ఈసినిమాకు ఓ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.

TFN Adminవాట్సాప్
Seesa Mootha Ippu Lyrical Video Song Out From Naa Saami Ranga
సాంగ్

నా సామిరంగ నుంచి.. ‘సీసా మూత ఇప్పు’ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున అక్కినేని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. . ‘ఆస్కార్’ అవార్డ్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి అందించిన పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటించగా.. టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటులు అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రుక్సర్ ధిల్లాన్, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. కాగా ‘నా సామిరంగ’ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ…

Srikanth Mవాట్సాప్
prabhas visits kateel sri durga parameshwari temple
సినిమా వార్తలు

కటీలు దుర్గా పరమేశ్వరిని దర్శించుకున్న ప్రభాస్

రీసెంట్ గానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ తో సాలిడ్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఈసినిమా వచ్చింది. ఈ సినిమా రెండు పార్ట్ లుగా వస్తుండగా మొదటగా సలార్.. సీజ్ ఫైర్ తో మొదటి పార్ట్ ను రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో చూశాం. ఎప్పటినుండో ప్రభాస్ ను ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ నే అందించాడు ప్రశాంత్ నీల్.

TFN Adminవాట్సాప్
Hanuman Team Donates Rs 14 Lakhs To Ayodhya Ram Mandir
సినిమా వార్తలు

మాట నిలబెట్టుకున్న హనుమాన్‌ టీమ్‌.. అయోధ్య రామమందిరానికి విరాళం అందజేత

'హనుమాన్' చిత్రయూనిట్ చేసిన వాగ్దానాన్ని నిలుపుకుంది. సినిమా విడుదలకు ముందు చెప్పినట్లుగానే హనుమాన్‌ సినిమా కలెక్షన్లలో నుంచి కొంత మొత్తాన్ని అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇచ్చింది. కాగా 'హనుమాన్' సినిమాకు అమ్ముడయ్యే ప్రతీ టికెట్ నుంచి రూ.5ను అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇస్తామని చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిప్రకారం.. ఇచ్చినమాట నిలబెట్టుకుంటూ రిలీజ్‍కు ముందురోజు ప్రదర్శించిన ప్రీమియర్‌ షోల ద్వారా వచ్చిన ఆదాయంలో నుంచి రూ.14.85 లక్షలను విరాళంగా అందించింది. ఈ మేరకు ప్రీమియర్ల నుంచి వచ్చిన కలెక్షన్లలో రూ.14,85,810 మొత్తాన్ని చెక్‍ రూపంలో తొలి విడతగా అయోధ్య శ్రీ రామ జన్మభూమి తీర్థ్…

Srikanth Mవాట్సాప్
teja sajja hanuman movie usa collections update
బాక్సాఫీస్

యూఎస్ బాక్సాఫీస్ వద్ద హనుమాన్ ప్రభంజనం

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వచ్చిన సినిమా హనుమాన్. సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్. ఈసినిమా రిలీజ్ కు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నిన్న అంటే జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ ను అందించింది. ప్రశాంత్ వర్మ మేకింగ్, తేజ సజ్జా యాక్టింగ్, విఎఫ్ఎక్స్, సంగీతంకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మంచి రివ్యూలు, విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది

TFN Adminవాట్సాప్
ayalaan and captain miller movie reviews
సినిమా వార్తలు

అయలాన్ ,కెప్టెన్ మిల్లర్ టాక్

ఈరోజు కోలీవుడ్ లో రెండు సినిమాలు విడుదలయ్యాయి అందులో ఒకటి అయలాన్ కాగా రెండోది కెప్టెన్ మిల్లర్.ఈరెండు తెలుగులోకూడా విడుదలకావాల్సి వుంది కానీ ఇక్కడ పండగ బరిలో ఏకంగా నాలుగు సినిమాలు ఉండడంతో థియేటర్లు దొరకడం కష్టం అవుతుంది కాబట్టి వాయిదావేశారు.

Mahender Reddyవాట్సాప్
Mahesh Babu Watches Guntur Kaaram at Sudarshan 35MM
సినిమా వార్తలు

గుంటూరు కారం స్పెషల్‌ షో.. సుదర్శన్ థియేటర్‌లో మహేశ్‌ బాబు సందడి

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. మహేశ్‌ బాబు సరసన మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కాగా ఈ సినిమాకు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన పోస్టర్స్, టీజర్, లిరికల్‌ సాంగ్స్‌.. అన్నీ మూవీ లవర్స్‌ని విశేషంగా అలరించాయి.

Srikanth Mవాట్సాప్
hanuman premieres collections
బాక్సాఫీస్

హనుమాన్ ప్రీమియర్స్ కలెక్షన్స్

పెయిడ్ ప్రీమియర్లలో హనుమాన్ ఆల్ టైం రికార్డు సృష్టించింది.ఈరోజు ఈసినిమా విడుదలకాగా నిన్న పెయిడ్ ప్రీమియర్లు వేశారు.దాదాపు 200కు పైగా షోస్ వేయగా అన్ని షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి. దాంతో ప్రీమియర్ కలెక్షన్ల విషయంలో హనుమాన్ సరికొత్త రికార్డు సృష్టించింది.కేవలం ప్రీమియర్స్ తోనే 6కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది.అటు యుఎస్ఏలో కూడా 300k డాలర్ వసూళ్లను ప్రీమియర్స్ ద్వారా రాబట్టుకుంది.

Mahender Reddyవాట్సాప్
naa saami ranga movie interesting elements
సినిమా వార్తలు

నా సామిరంగ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

కింగ్ నాగార్జున కూడా మంచి హిట్ కోసం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో నా సామిరంగ అంటూ ఈ సంక్రాంతికి వచ్చేస్తున్నారు. ఇక ఈసారి తనకు కలిసొచ్చే మాస్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈసినిమాకు. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈసినిమాలో ఉన్న ఆసక్తికర విషయాలు ఏంటో ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
Thalapathy Vijay Selfie with Fans, New Look Goes Viral
సినిమా వార్తలు

అభిమానులతో దళపతి విజయ్ సెల్ఫీ.. నయా లుక్ వైరల్‌

కోలీవుడ్ స్టార్ హీరో 'దళపతి' విజయ్‌ గతేడాది ‘లియో’ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసారు. ప్రస్తుతం ఆయన క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీకి 'గోట్' అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైం’ అనేది ఉపశీర్షికగా ఉంది. కాగా ఈ చిత్రంలో జయరాం, ప్రభుదేవా, మోహన్‌, ప్రశాంత్‌, వైభవ్‌, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఏజీఎస్‌ బ్యానర్‌పై తెరకెక్కుతుండగా.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Captain Miller Movie Telugu Release Date
రిలీజ్ అప్‌డేట్

కెప్టెన్ మిల్లర్ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్

రీసెంట్ గానే సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ధనుష్‌ హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్‌ మూవీ ‘కెప్టెన్‌ మిల్లర్‌’. 1930-40ల నేపధ్యంలో ఈసినిమా రూపొందిస్తున్నారు. ఈసినిమా నుండి రిలీజ్ అయిన అప్ డేట్లు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈసారి మరో పాత్ర ప్రధానమైన కథతో ధనుష్ వస్తున్నట్టు అర్థమవుతుంది. ఈసినిమా తమిళ్ వెర్షన్ నేడు రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Kalki 2898 AD Movie new Release Date fixed
రిలీజ్ అప్‌డేట్

కల్కి 2898ఏడీ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న హిట్ ను సలార్.. సీజ్ ఫైర్ తో అందించాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ మాస్ యాక్షన్ తో అందరినీ ఫిదా చేశాడు. ఇక ఇప్పుడు పార్ట్2 కోసం కసరత్తులు జరుగుతున్నాయి. దీనితో పాటు ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా ముగించుకుంటుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు వీడియోలను రిలీజ్ చేయగా అవి ఏరేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయో చూశాం.

TFN Adminవాట్సాప్
saindhav movie advance ticket bookings open
సినిమా వార్తలు

సైంధవ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్

ఇక ఈసినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈసినిమాకు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ సాలిడ్ గా జరుగుతున్నాయి. వెంకటేష్ చాలా కాలం తరువాత ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో వస్తుండటంతో సినిమాపై ఆసక్తి బాగానే పెరిగింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో అది తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్

షేర్