ఎంతోకాలంగా వెయిట్ చేసిన మహేష్ గుంటూరు కారం సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నిన్న రిలీజ్ అయింది. ఫస్ట్ షో నుండే ఈసినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొని హిట్ ను అందుకుంది. ఇక ఈసినిమాలో మహేష్ బాబును ఇంతకు ముందు ఎప్పుడూ చూడని మాస్ లుక్ లో చూపించారు త్రివిక్రమ్. మహేష్ క్యారెక్టరైజేషన్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. మహేష్ బాబు ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కలెక్షన్స్ లో మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఫస్ట్ డే రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది. దేశవ్యాప్తంగా ఈసినిమా ఫస్ట్ డే 42 కోట్లు కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 94 కోట్ల కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఇక వచ్చేది సంక్రాంతి సెలవులే ఈ మూడు రోజుల్లో ఈసినిమా భారీ కలెక్షన్సే రాబట్టుకునే అవకాశం ఉంది.
Superstar’s reign is supremely dominating in a Record-Breaking Spree 😎🤘#GunturKaaram rocks the global box office with a gross of – 𝟗𝟒 𝐂𝐑 on Day 1 ~ 𝗔𝗟𝗟 𝗧𝗜𝗠𝗘 𝗥𝗘𝗖𝗢𝗥𝗗 in regional cinema! 🔥🔥#BlockbusterGunturKaaram 🌶️#Trivikram @MusicThaman @sreeleela14… pic.twitter.com/ko0TdDaY5S
— Guntur Kaaram (@GunturKaaram) January 13, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: