పెయిడ్ ప్రీమియర్స్ షోస్ నుండే సెన్సేషన్ క్రీయేట్ చేసిన హనుమాన్ విడుదలైన మొదటిరోజు అదే ట్రెండ్ ను కొనసాగించింది.దాంతో సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని షోస్ హౌస్ ఫుల్ అవ్వగా ప్రీమియర్స్ తో కలుపుకొని తొలి రోజు 12కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ఇందులో షేర్ 7కోట్లు.అయితే కావాల్సినవన్ని థియేటర్లు దొరకకపోవడం ప్రతికూలంగా మారింది లేకపోతే దీనికి రెట్టింపు వసూళ్లను రాబట్టుకునేదే.అటు ఓవర్సీస్ లో మిలియన్ మార్క్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓవరాల్ గా చూస్తే హనుమాన్ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 24కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇందులో షేర్ 13కోట్లు.మరో 10కోట్ల వరకు రాబడితే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసినట్లే. రేపటితో ఆ టార్గెట్ ను ఈజీ గా పూర్తి చేయనుంది.ఇక సోమవారం వరకు అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా వున్నాయి.ఫుల్ రన్ లో హనుమాన్ భారీ లాభాలను తీసుకురావడం ఖాయం.బయ్యర్ల పాలిట ఈసినిమా జాక్ పాట్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: